27-01-2019 నుంచి 02-02-2019 వరకూ మీ వార రాశి ఫలితాలు,
కర్కాటకంలో రాహువు, తులలో గురు, శుక్రులు, ధనస్సులో రవి, మకరంలో బుధ, కేతువులు, మీనంలో కుజుడు. కన్య, తుల, వృశ్చిక, ధనుర్ రాశులలో చంద్రుడు. 29న శుక్రుడు ధనుర్ ప్రవేశం. 2న శని త్రయోదశి, వృషభ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర రాశుల వారు శనికి తైలాభిషేకం చేయించిన శుభం, జయం. #RasiPhalalu #January27 #WeeklyRasi